SS: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బుధవారం సాయంత్రం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాజకీయ నాయకుల విగ్రహాలు, చిత్రాలకు ముసుగులు వేస్తుండగా, బ్యాలెట్ బాక్సులు, పేపర్లు, ఇతర సామగ్రిని మున్సిపల్ కార్యాలయాల్లో భద్రపరుస్తున్నారు. కోడ్ అమల్లో ఉన్నందున గ్రూపుల్లో వివాదాస్పద, రెచ్చగొట్టే రాజకీయ పోస్టులు చేయవద్దని అడ్మిన్లు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు


