NTR: శరన్నవరాత్రి మహోత్సవాలలో ఐదవ రోజున కనకదుర్గమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్ర అధిదేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీలక్ష్మీదేవి, శ్రీసరస్వతీదేవి సేవిస్తుండగా అమ్మవారి దివ్యదర్శనం లభిస్తుంది. అమ్మవారు మహా త్రిపుర సుందరీ దేవిగా పూజలందుకుంటూ భక్తులకు ఐశ్వర్యం, సుఖసంతోషాలను ప్రసాదిస్తారు.
ఆంధ్రప్రదేశ్
లలితా త్రిపుర సుందరీగా అమ్మవారు


