GNTR: తుళ్లూరులో ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, హోటళ్లు, వివిధ కంపెనీల్లో హౌస్ కీపింగ్, కుకింగ్ ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా సీఆర్డీఏ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు 83091 76811 నంబరుకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగ ఆధారిత నైపుణ్య శిక్షణకు దరఖాస్తులు


