ఆసిఫాబాద్ జిల్లా అడ ప్రాజెక్టు వద్ద గురువారం జరిగే బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్దఎత్తున తరలిరావాలని కలెక్టర్ హరిత అన్నారు. కలెక్టరెట్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంపై అభినందనలు తెలిపారు. బతుకమ్మ పండుగ మహిళల ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.
తెలంగాణ
మహిళల ధైర్యం, ఐక్యతకు ప్రతీక బతుకమ్మ పండుగ


