SS: కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దశరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం రాత్రి స్వామివారు 'శ్రీ రామావతార' అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ శరన్నవరాత్రి ఆలంకార మహోత్సవాలు అక్టోబర్ 20 వరకు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ రామావతారంలో లక్ష్మీనరసింహస్వామి


