హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక స్వామిని దర్శించుకున్న ఎంపీ

ATP: కుటుంబ సభ్యులతో కలిసి చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.