హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దత్తాపురంలో పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమం

KDP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తాళ్ల పొద్దుటూరు పరిధిలోని దత్తాపురం గ్రామంలో SI మంజునాథ ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలకు అవగాహన కల్పించి, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు.