హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫర్టిలైజర్, పెస్టిసైడ్ షాపుల తనిఖీ

గద్వాల పట్టణంలోని పలు ఫర్టిలైజర్, పెస్టిసైడ్ దుకాణాలలో టౌన్ SI ఎం. శ్రీనివాస్, వ్యవసాయాధికారి ప్రతాప్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణ యజమానులతో నిషేధిత 'పారాక్వాట్' కలుపు నివారణ మందును ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించవద్దని సూచించారు. వ్యవసాయ రసాయనాలు, ఎరువుల విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.