హైదరాబాద్: 28°C
తెలంగాణ

గద్వాల SI కళ్యాణ్ కుమార్‌కు వీడ్కోలు

గద్వాల టౌన్ SIగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ గట్టుకు బదిలీ అయ్యారు. దీంతో టౌన్ పోలీస్ సిబ్బంది ఆయనను శాలువా, పూలమాలతో సత్కరించి వీడ్కోలు పలికారు. తోటి ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో కృషి చేసిన ఆయన్ను అభినందించారు. గట్టు మండల ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించి ఉన్నతాధికారుల మెప్పు పొందాలని ఆకాంక్షించారు.