హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NGKL: విద్యుత్ లైన్ల అత్యవసర నిర్వహణ పనుల వల్ల నేడు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు 33/11 KVSS సిర్సనగండ్ల, చారకొండ సబ్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు AE జి.వెంకట్ తెలిపారు. 33KV మాడ్గుల ఫీడర్‌లో పనులు చేపడుతున్నందున వినియోగదారులు, వ్యాపారులు, రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.