హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం ప్రక్రియకు అద్భుత స్పందన లభించింది. తొలిరోజు వేలంలో రూ.366.33 కోట్లు ఆదాయం సమకూరింది. రూ.312.48 కోట్ల అంచనాను దాటి భారీగా ఆదాయం రావడం విశేషం. గజం ధర రూ.1.80 లక్షలు దాటింది. ఈ వేలం ప్రక్రియపై NLMC హర్షం వ్యక్తం చేసింది. విశాఖలో ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.