హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేళ అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

KDP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పోలీసు అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలను గుర్తించి పటిష్ట భద్రత కల్పించాలని, గత ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగిన, రీపోలింగ్ నిర్వహించిన కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.