NGKL: అచ్చంపేట పట్టణంలో నేడు ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ పర్యటిస్తారని కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొమ్ము బుచ్చిరాములు తెలిపారు. అచ్చంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో ఎంపీ మల్లురవి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వారు పాల్గొంటారని తెలిపారు.
తెలంగాణ
అచ్చంపేటలో ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన


