హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దపల్లి ఎస్సైగా గుమ్ముల రాజశేఖర్

PDPL: రామగుండం కమిషనరేట్‌లో ఎస్సైల బదిలీలు జరిగాయి. పెద్దపల్లి ఎస్సైగా గుమ్ముల రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు సీపీ అంబర్ కిషోర్ ఝా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నూరు టౌన్‌లో పనిచేస్తున్న రాజశేఖర్‌ను పెద్దపల్లికి తీసుకురాగా, ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై నరేశ్‌ను మంచిర్యాల సీసీఎస్‌కు బదిలీ చేశారు. త్వరలోనే నూతన ఎస్సై బాధ్యతలు చేపట్టనున్నారు.