హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 17 నుండి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు

SKLM: కవిటి మండలం సీమూరులో సరస్వతీదేవి పూజా మహోత్సవం సందర్భంగా ఈనెల 17, 18 తేదీల్లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా సోంపేట మండలం ఎర్రముక్కాంలో ఈనెల 19న జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని నవదుర్గ పూజా కమిటీ ప్రతినిధులు తెలిపారు. క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.