హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన అకాడమిని ప్రారంభించిన మంత్రి ఫరూక్

NDL: నంద్యాల పట్టణంలో న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి కలిసి పర్యటించారు. పట్టణంలోని రావుస్ కాలేజీలో జేఈఈ, నీట్, నూతన అకాడమీ క్యాంపస్‌ను మంత్రి ఫరూక్ ఘనంగా ప్రారంభించారు. విద్యార్థుల కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో సహాయ సహకారాలు చేస్తున్న గాని ఆయన అన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని మరింత ముందుకు వెళ్లాలని మంత్రి పేర్కొన్నారు.