NDL: ఆత్మకూరు పట్టణంలోని TDP కార్యాలయంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో మాజీ కౌన్సిలర్లు రహిమాన్, గోల్డ్ షాప్ బాషా, తన అనుచరులతో కలిసి వైసీపీ నుంచి TDPలోకి 400 కుటుంబాల వారు చేరారు. అనంతరం పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. వారికి మంచి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీకి భారీ షాక్.. TDPలోకి 400 కుటుంబాలు చేరిక


