హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వర ఆలయంలో ఘనంగా పల్లకి సేవ

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి స్వామి వారి పల్లకి సేవా ఘనంగా నిర్వహించారు. నాలుగో రోజు అమ్మవారు కుష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వగా రాత్రి పల్లకి సేవ అద్భుత వైభవంగా నిర్వహించారు. ఈవో రమాదేవి, డిప్యూటీఓ నవీన్ పాల్గొన్నారు.