NLG: భర్త కళ్లెదుటే వివాహితను అపహరించి, బెదిరించి అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆభరణాలు దోచుకున్న కేసులో నిందితుడికి నల్గొండ మహిళా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. వాడపల్లి పోలీస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి రూ. 20 వేల జరిమానా కూడా విధిస్తూ మహిళా కోర్టు కమ్ IV అదనపు జిల్లా, తీర్పు వెలువరించారు.
తెలంగాణ
జిల్లా మహిళా కోర్టు సంచలన తీర్పు..!


