వికారాబాద్లో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దివ్యమైన శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రంగురంగుల పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
శేషవాహనంపై కొలువుదీరిన స్వామివారు!


