NZB: విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, సమయపాలన, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. 12వ బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న వార్షిక శిక్షణ శిబిరంలో బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్సీసీ శిక్షణ శారీరక దృఢత్వమే కాకుండా మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం, దేశభక్తిని పెంపొందిస్తుందన్నారు.
తెలంగాణ
'విద్యార్థి దశ నుంచే అలవర్చుకోవాలి'


