NZB: జిల్లా NACలో గ్రామీణ నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఏడీ లింబాద్రి తెలిపారు. ఎలక్ట్రిషియన్, సివిల్ సూపర్ వైజర్, స్టోర్ కీపర్, సోలార్ పీవీ ఇన్స్స్టాలర్, ల్యాండ్ సర్వేయర్ కోర్సుల్లో 3 నెలల ఉచిత శిక్షణ అందిస్తామన్నారు.18- 35 ఏళ్ల లోపు పది,ఇంటర్, డిగ్రీ, ITI ఎలక్ట్రిషన్, ఐటీ ఒకేషనల్, పూర్తి చేసిన వారు అర్హులన్నారు.
తెలంగాణ
గ్రామీణ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ


