హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కామారెడ్డిలో జాబ్ మేళా..!

KMR: జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు నేడు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. కిరణ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ మొదటి అంతస్తులోని గది నంబర్ 121లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు పదో తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత ఉన్నవారు హాజరుకావాలని సూచించారు.