హైదరాబాద్: 28°C
వార్తలు

ధృవ్ రాఠీ సంచలన వీడియో రిలీజ్

తనను పోలీసులు, ఐబీ అధికారులు వెంబడిస్తున్నారంటూ యూట్యూబర్ ధృవ్ రాఠీ షాకింగ్ వీడియో విడుదల చేశారు. తన కారు వెనుక స్కార్పియో సహా పలు వాహనాలు వస్తున్నాయన్నారు. అప్పుడు 'మీరు కెమెరాలో కనిపిస్తున్నారు.. కాస్త నవ్వండి' అంటూ పోలీసులతో అన్నానని తెలిపారు. తనను వెంబడించే వారి నుంచి తప్పించుకోవడానికి యూటర్న్ తీసుకున్నట్లు చెప్పారు. తనను 20 నుంచి 100 మంది వరకు నిఘా పెట్టారని ఆరోపించారు.