ఇకపై విమానాల్లో కొన్ని రకాల పవర్ బ్యాంకులపై నిషేధం విధిస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది. మొబికిన్స్ ఎంకే-పీబీ-04 మోడల్ పవర్ బ్యాంక్ను విమానాల్లో తీసుకెళ్లకుండా ఆంక్షలు విధించింది. ఇటీవల ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ నుంచి మంటలు వచ్చాయి. తరచూ ఇలాంటి ఘటనలే జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది.
వార్తలు
డీజీసీఏ కీలక నిర్ణయం


