ఢిల్లీ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. విద్యార్థులందరూ తమ వద్ద ఉన్న వీడియో రికార్డింగ్స్ భద్రపరచుకోవాలని సూచించారు. నిరసనలు ముగిసిన తర్వాత న్యాయపరంగా అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ నుంచి పిల్లలపై చేయిచేసుకున్న ప్రతి కానిస్టేబుల్ వరకు.. అందరికీ శిక్ష పడేలా చూస్తామని హెచ్చరించారు.
వార్తలు
ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చూస్తాం: రాహుల్


