హైదరాబాద్: 28°C
తెలంగాణ

యశోదమ్మ మృతి.. కాంగ్రెస్‌కు తీరని లోటు

KMM: ఏదులాపురం మున్సిపాలిటీ జలగంనగర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సంగిశెట్టి యశోదమ్మ (70) సాయంత్రం మృతి చెందారు. బుధవారం మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పోకబత్తిని అనిత ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆమె మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.