దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ బ్లూడ్రమ్ హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. సౌరబ్ రాజ్పుత్ హత్య కేసులో విచారణ జరిపిన ధర్మాసనం నిందితులైన భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు మరణశిక్షను విధించింది. 2025 సౌరబ్ను హత్య చేసి, ముక్కలుగా నరికి అనంతరం బ్లూకలర్ ప్లాస్టిక్ డ్రమ్లో కుక్కారు. ఆపై వాసన రాకుండా సిమెంట్, ఇసుక వేసి సీల్ చేశారు.
వార్తలు
బ్లూడ్రమ్ హత్య కేసు.. నిందితులకు ఉరిశిక్ష


