హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించింది. ఇందు కోసం రూ.2,009 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో 11.40 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.