భారతదేశం అంటే హిందువులు, ముస్లింలు, కులాలు కావని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని అంతా ఒకేసారి చేపట్టిన నిరసనలో భారత స్వరం ఉందని తెలిపారు. కానీ, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాలు ప్రజా స్వరానికి వ్యతిరేకంగా నిలబడ్డారని విమర్శించారు. తమ స్వరానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
వార్తలు
మోదీ, అమిత్ షాలకు రాహుల్ వార్నింగ్


