VKB: విద్యుత్ కోతల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి 30 నుంచి 40 ట్రాన్స్ఫార్మర్లు చేరాయి. వికారాబాద్, మర్పల్లి, పూడూరు, ధారూరు మండలాల నుంచి వీటిని తీసుకొచ్చారు. అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ
మరమ్మతులకు నోచుకోని 40 ట్రాన్స్ఫార్మర్లు


