ఒక దేశ ప్రగతి, ఉన్నతి కేవలం నాయకులు, రాజకీయ పార్టీలు, ఆకర్షణీయమైన నినాదాల వల్ల మాత్రమే సాధ్యం కాదని RSS చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. సమాజ సమిష్టి కృషితోనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. జాతి నిర్మాణంలో ప్రజా భాగస్వామ్యమే కీలకమని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా ప్రతి పౌరుడు అడుగులు వేసినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో ముందుకు సాగగలదని వెల్లడించారు.
వార్తలు
సమిష్టి కృషితోనే నిజమైన అభివృద్ధి: మోహన్ భగవత్


