ADB: సోనాల మండల కేంద్రానికి టీపీఎస్ స్కూల్ మంజూరు చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి బుధవారం పాలాభిషేకం చేశారు. మాజీ MP సోయం బాపురావు, DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ కృషితోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సోనాలలో కోటి రూపాయలతో రోడ్డు నిర్మాణం, అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం


