SRD: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 16న జాబ్ మేళా నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలో ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి ఈ మేళా చేపడుతున్నట్లు జిల్లా అధికారి రవికిరణ్ రెడ్డి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
16వ తేదీన జాబ్ మేళా


