NRML: టీజీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉట్నూర్ డిపోలో బుధవారం నిర్వహించిన ప్రగతి చక్రం అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. భైంసా డిపోకు చెందిన ముగ్గురు డ్రైవర్లు, ముగ్గురు కండక్టర్లు రీజినల్ స్థాయిలో ఆరు అవార్డులు అందుకున్నారు. రీజినల్ మేనేజర్ డి. విజయ భాను చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. అవార్డులు అందుకున్న సిబ్బందికి పలువురు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
భైంసా డిపోకు 6 అవార్డ్లు


