SRPT: సూర్యాపేట పట్టణ PSలో డీఎస్పీ ప్రసన్న కుమార్ బ్యాంక్ అధికారులతో భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్ఠమైన సీసీ కెమెరాలు, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేయాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. అలాగే నైట్ పెట్రోలింగ్ తనిఖీలను విస్తృతం చేస్తామని తెలిపారు. నగదు రవాణాలో జాగ్రత్తలు వహించాలని, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.
తెలంగాణ
బ్యాంక్ అధికారులతో డీఎస్పీ సమావేశం


