WGL: నవంబర్ 6వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా ఉర్సు గుట్ట మైదానంలో నరకాసుర వధ నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు రవి తెలిపారు. ఉర్సు ప్రతాప్ నగర్ లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో రవి పాల్గొని మాట్లాడారు. నరకాసుర వధను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ సహకారాన్ని కోరుతామని, నరకాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
నవంబర్ 6వ తేదీన నరకాసుర వధ: రవి


