హైదరాబాద్: 28°C
తెలంగాణ

పల్లాపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు: శీలం శ్యామ్

JN: జనగామ MLA పల్లా రాజేశ్వర్‌రెడ్డి మద్దతుతోనే శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిచారని స్టేషన్‌ ఘన్‌పూర్‌ బీఆర్‌ఎస్‌ నాయకుడు శీలం శ్యామ్ పేర్కొన్నారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ..రూ.1,600 కోట్ల అభివృద్ధి నిధులతో ప్రజలకు చేసిన మేలేమిటో వివరించాలని డిమాండ్‌ చేశారు. పల్లాపై అనవసర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.