హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్యాస్ ధర తగ్గించాలంటూ ఐద్వా వినతి

NLG: రేషన్ షాపుల ద్వారా బియ్యంతోపాటు 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్లో డీఆర్వో దశరథకు వినతిపత్రం అందజేశారు. నిత్యావసరాలు, వంటగ్యాస్ ధరల పెరుగుదలతో పేద, మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.