MLG: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ములుగు జిల్లా నాయకుడు ముంజల బిక్షపతి గౌడ్ పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరుగా బుధవారం పేరు నమోదు చేసుకున్న అనంతరం మాట్లాడుతూ.. ఏటా రెండు లక్షల ఉద్యోగాల హామీతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు.
తెలంగాణ
'ఎమ్మెల్సీగా ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలి'


