హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పట్టభద్రుల ఓటు నమోదును విజయవంతం చేయాలి'

MLG: జిల్లాలో అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని బుధవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పిలుపునిచ్చారు. గతంలో ఓటు ఉన్నా నిబంధనల ప్రకారం ఫారం-18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ ధ్రువపత్రాలతో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో లేదా ceotelangana.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.