MBNR: నగరంలోని 19వ వార్డు మెట్టుగడ్డ ప్రభుత్వ బీఈడీ కళాశాలలో బోరు మోటార్తో పాటు విద్యుత్ వైర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో కళాశాలలో నీటి సరఫరా నిలిచిపోయి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాల ఆవరణలో చోరీ జరగడంతో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు వెంటనే స్పందించి కొత్త మోటార్ ఏర్పాటు చేసి నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
తెలంగాణ
మెట్టుగడ్డ బీఈడీ కళాశాలలో బోరు మోటార్ చోరీ...!


