జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్గా (రెవెన్యూ) ప్రసూనాంబ బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీపై ఆమె అదనపు కలెక్టర్గా వచ్చారు. ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో డిప్యూటేషన్ పై విధులు నిర్వహించారు. అక్కడి నుంచి బదిలీపై జిల్లాకు వచ్చారు.
తెలంగాణ
అదనపు కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన ప్రసూనాంబ


