హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ప్రత్యామ్నాయ పనులతో అదనపు ఆదాయం’

ASF: పెరటి కోళ్ల పెంపకం, వర్మీ కంపోస్ట్ తయారీతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం కౌటాలలో రైతులతో ముఖాముఖి నిర్వహించి, వారి అనుభవాలు, సమస్యలను తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయ జీవనోపాధులను చేపట్టి, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.