SRCL: చందుర్తి మండలంలో కరెంట్ సరిగ్గా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజయేందర్ అన్నారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ బుధవారం మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. వెంటనే 24 గంటల కరెంట్ ఇవ్వాలన్నారు.
తెలంగాణ
24 గంటల కరెంట్ ఇవ్వాలని రాస్తారోకో


