NZB: పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వారోత్సవాలల్లో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం


