హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ నేతల అరెస్ట్.. ఢిల్లీకి అభిజిత్

సీజేపీ నేతలైన సౌరవ్, అశుతోష్‌ను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ CJP నేత అభిజీత్ దీప్కే నాగ్‌పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశం గురించి ఆందోళనగా ఉందని పేర్కొన్నారు. ఈ దేశంలో త్రివర్ణ పతాకాన్ని ఊపడం ఎప్పటి నుంచి శాంతిభద్రతల ఉల్లంఘనగా మారిందని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రతి భారతీయుడి హక్కు అని వెల్లడించారు.