WNP: నార్లాపూర్ పంపులను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. ప్రజలకు సాగునీరు అందించే అంశంపై రాజకీయ విమర్శలు సరికాదన్నారు. పంపుల ప్రారంభంపై ముందుగానే అధికారులు సమాచారం ఇచ్చారని.. దీనిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అనవసరంగా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ
VIDEO: నార్లాపూర్ పంపులు ప్రారంభించిన మంత్రి జూపల్లి


