హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ తీరును ఎండగట్టిన సీఎం

సీజేపీ, కాంగ్రెస్ పార్టీల ద్వంద్వ వైఖరిని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఎండగట్టారు. పంజాబ్‌లో డ్రగ్స్ మాఫియాపై పోరాడుతున్న సామాజికవేత్తను పట్టపగలే కాల్చి చంపుతుంటే వీరంతా ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. ఈ హత్యలపై సీజేపీ ఎందుకు నిరసనలు చేయటం లేదని నిలదీశారు. వీరు కేవలం ఆప్ రాజకీయ ఎజెండాను మాత్రమే మోస్తారా? అని సీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు.