WNP: పెబ్బేరులోని సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నగర్ కాలనీలో నిర్వహిస్తున్న శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మహిళలకు కుంకుమార్చన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు


